Vydehi
“అన్నపూర్ణ” పేరు వింటేనే కడుపు నిండిపోతుంది.కాశీ వెళ్ళిన చాలామంది భోజనం వడ్డిస్తున్నట్టు ఉండే ఆదిదేవత కాశీఅన్నపూర్ణ విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పూజామందిరం లో పెట్టి పూజ చేస్తారు..
……..
అయితే ఆ సత్యసాయిబాబా స్ఫూర్తితో అన్నపూర్ణ పేరు తో నడుస్తున్న స్వచ్చంద సంస్థ రోజూ లక్షమంది కి పైగా స్కూల్ కి వెళ్ళే పిల్లలకి అల్పాహారం అందిస్తోంది.
కేరళ ,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలాపదకొండు రాష్ట్రాల్లో 1500 సెంటర్స్ లో ఉద్యమం లా సాగుతున్న ఈ కార్యక్రమం ఒక్కటే కాదు ఇంకా చాలా చేస్తున్నారు సంస్థలో సభ్యులు.సంస్థలో వాలంటీర్స్ గా ఎంతోమంది డాక్టర్స్,ఉద్యోగులు, ఐటీ పీపుల్ పనిచేస్తున్నారు.
Education is the only weapon to change the world అనే
నెల్సన్ మండేలా మాటలకి తోడు చదువుకునే పిల్లలకి సరైన, ఆరోగ్యకరమైన ఆహారం కూడా అందాలని అనుకున్నదే తడవుగా ఈ అన్నపూర్ణ సంస్థ ప్రారంభం అయ్యింది..
ఈ సంస్థ చైర్మన్ శ్రీ నరశింహాచారి సంపత్.He is a retired Indian Government official from the Indira Gandhi Centre for Atomic Research (IGCAR)
ఈ సంస్థ వెబ్ సైట్, లింక్ ఫేస్ బుక్ పేజ్ లింక్ ఇచ్చాను
చూడండి..
అలాగే మీకు కూడా ఈ అన్నపూర్ణ సంస్థ చేసే కార్యకలాపాల్లో భాగం అవ్వాలనే ఆలోచన వస్తే..
You can help by
1. being a part time volunteer
2. donating for this gigantic task.
3. both the above!
Give them a pat on their back by liking their FB page Annapoorna
www.annapoorna.org.in
With #Annapoorna,Arun Arunn Bhagavathula
More info @ http://ift.tt/2oeWVPv
Automated post from Annapoorna – http://ift.tt/2Fat0z9
February 21, 2018 at 04:45AM